ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న …
Read More »ఇండ్లు లేని వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
నిరుపేదలైన ఎస్సీలకు రైతుబంధు, బీమాలకు ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ఎస్సీల ప్రత్యేక నిధి,ఉప ప్రణాళికల ద్వారా అమలవుతున్న పథకాలు,కొత్తగా ప్రవేశపెట్టాల్సిన కార్యక్రమాల గురించి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికి మరింత మెరుగైన ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ …
Read More »రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …
Read More »దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి
రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు,కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు …
Read More »క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది
క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు …
Read More »టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ గారు మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాలలోని కాంగ్రెస్ ,బిజెపిల నాయకులు …
Read More »యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి
హైదరాబాద్ సంక్షేమ భవనం లోని సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులతో, ఎస్సి కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, మరియు ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ అధికారులకు …
Read More »BRK భవన్ కార్యాలయంలో మంత్రి కొప్పుల సమీక్షా సమావేశం
హైద్రాబాద్ లో ENC అధికారి వెంకటేశ్వర్లు గారితో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణ డిజైన్ మార్పులపై సమీక్షా సమావేశం నిర్వహించిన – మంత్రి కొప్పుల ఈశ్వర్* ఈ హైద్రాబాద్ BRK భవన్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 నిర్మాణానికి భూసర్వే లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా …
Read More »పెద్ద మనసును చాటుకున్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి -ఆర్నికొండ రోడ్డు మార్గంలో జరిగిన ఒక ప్రమాదంలో భూమయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించాడు. అంతే కారును ఆపించి మరి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు. తన కాన్వాయ్లోని ఒక …
Read More »ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ ఢీ అంటే ఢీ..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది. అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు …
Read More »