పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ్ నిహారాక కు 9 నెలల బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు చికిత్స చేసుకొని పరిస్థితుల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గారు చికిత్స కోసం వారం వ్యవధి లో 2 లక్ష రూపాయల LOC ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాబు తండ్రి లక్ష్మణ్ కు అందించడం …
Read More »17 లక్షల కుటుంబాలకు దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »బ్రహ్మోత్సవాలు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు – మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం బ్రాహ్మోత్సవాలు (జాతర) మర్చి 14వ తేదీ నుండి మర్చి 26న తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలపై న్యూ టి.టి.డి లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సమీక్షా నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….దర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు …
Read More »టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన …
Read More »గురుకులాల్లో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ
కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, …
Read More »కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ – మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట TRS గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నికైన బండి విజయ్ ఈరోజు కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య, MPTC గోస్కుల రాజన్న, ఉప సర్పంచ్ కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,సీనియర్ నాయకులు కడమండ వెంకటి, …
Read More »హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని 15 నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహం వద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లేజర్ షో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. …
Read More »హుజూరాబాద్ లో ఇప్పటివరకు 12,521 మందికి దళిత బంధు
దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »1.20 లక్షల మందితో సీఎం కేసీఆర్ సభ
విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు …
Read More »దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష
కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. …
Read More »