మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. దీనికి సంబంధించిన టీజర్ ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక్కడికి ఎవరొచ్చినా రాకున్నా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు. హి ఈజ్ ది బాస్ ఆఫ్ ది బాసెస్, అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్‌ఫాదర్ అనే సంభాషణలు టీజర్‌లో వినిపించాయి. సల్మాన్‌ఖాన్, మోహన్‌లాల్, నయనతార ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా …
Read More »అడ్డంగా బుక్ అయిన అశ్విన్..!
టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ రాజు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ.. తనదైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒక్కో చిత్రంతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నటుడిగా రాణిస్తున్నాడు. 2012లో తూనీగా.. తూనీగా చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్, కేరింత, కొలంబస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇదిలా ఉండగా, అశిన్, మెగా డాటర్ నిహారిక కలిసి నటించిన …
Read More »