తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ శాసనసభ రద్దుపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి,ఇలాంటి వార్తలు రాయడం సరికాదని తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.2018-19లో ఆర్థిక ప్రగతి 17.83 శాతంగా ఉందన్నకేసీఆర్, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. …
Read More »రాష్ట్రం నలుమూలలనుండి తరలివస్తున్న గులాబీ శ్రేణులు, ఉద్యమకారులు..
రాష్ట్రం నలుమూలల నుంచి జనం పట్నం దారి పట్టారు. గులాబీ జెండా పట్టి జైకొడుతూ ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. వేల ట్రాక్టర్లలో, లక్షకుపైగా ఇతర వాహనాల్లో ప్రజలు తండోపతండాలుగా సభకు తరలివెళ్తున్నారు. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. …
Read More »