ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు సినీ అభిమానులని కలవరపరుస్తున్నాయి. ఒకరి విషాదం మరచిపోకముందే మరొకరు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో కన్నుమూశారు. కళ్యాణ్ రామ్,సత్యదేవ్‌తో పలు సినిమాలు నిర్మించిన మహేష్ కోనేరు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలకు పీఆర్ఓగా కూడా పని చేశారు. మహేష్ నిర్మాణంలో 118, తిమ్మరసు,మిస్ ఇండియా చిత్రాలు రూపొందాయి.మహేష్ మరణ వార్త విని ఎన్టీఆర్ షాక్ …
Read More »