ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. కైర్న్స్ కప్ 2020 గెలవడం ద్వారా ఆమె మరో ఘనత సాధించింది. ఈ విజయం పట్ల జగన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది …
Read More »చెస్ చాంపియన్ కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన …
Read More »