కొండవీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. వైఎస్ఆర్సీపీ నిజనిద్ధారణ కమిటీ కొండవీడు చేరుకున్నారు.అయితే ఈ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ నేతలు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను అక్కడే వదిలేసి బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన వెళ్ళిన పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు.కోటయ్య ఇంటికి వెళ్ళిన కమిటీ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.అంతేకాకుండా కోటయ్య …
Read More »బాబు దౌర్జన్యాలకు రైతు బలి..నిజనిర్ధారణ కమిటీ వేసిన జగన్
కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేరకు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్యవసరంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు …
Read More »