ఏపీ అధికార టీడీపీకి చెందిన నేత ,రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కొణకళ్ల నారాయణ నిజమే చెప్పడానికి ప్రయత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నాను. ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. …
Read More »బీజేపీలోకి టీడీపీ కేంద్ర మంత్రితో సహా ఇద్దరు ఎంపీలు ..
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …
Read More »