తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో విషాదం నెలకొన్నది. కాసేపట్లో పెళ్ళి కాబోతుండగా పెళ్ళి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?. లేదా ఏదైన కారణం ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More »టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి 12 రకాల పాసులు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, …
Read More »