విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామవారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 16, శనివారం నాడు కొమురవెల్లి మల్లన్నస్వామిని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా పూజలు చేశారు. తొలిసారి కొమురవెల్లికి విచ్చేసి స్వామివారికి …
Read More »