Home / Tag Archives: komatireddy venkatareddy (page 3)

Tag Archives: komatireddy venkatareddy

రేవంత్ రెడ్డి ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు. తనను ఎన్నారై అని ముఖ్యమంత్రి ఎనుముల  రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని.. ఎన్నారైని …

Read More »

ప్యానల్‌ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, కౌసర్‌ మొయియుద్దీన్‌, కూనంనేని సాంబశివరావు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు  కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్‌ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్‌ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, కౌసర్‌ మొయియుద్దీన్‌, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్‌ ప్రకటించారు.

Read More »

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కి కేటీఆర్ కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మొద‌టి రోజే ఇంత భ‌య‌ప‌డితే ఎట్ల‌..? మంత్రులు ఉలిక్కి ప‌డ‌టం స‌రికాదు అని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.ప‌దేండ్లు విధ్వంసం జ‌రిగింద‌న్నారు. మ‌రి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. జీవ‌న విధ్వంసం చెప్పాలి. ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ …

Read More »

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత తగ్గింపు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. Z+ కేటగిరి భద్రత ఉన్న కేసీఆర్కు ఇప్పుడు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించనున్నట్లు సమాచారం. ఆయన వెంట 4+4 గన్ మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనాలు ఉండనున్నాయి. ఇంటి ముందు సెంట్రీని పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రతను తగ్గించిన ప్రభుత్వం, ఎమ్మెల్యేగా లేని …

Read More »

టీపీసీసీ చీఫ్ మారుస్తారా..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న ఎనుముల  రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి పై చర్చ మొదలైంది. బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చాలని యోచిస్తోందట. కానీ ఈ మార్పు ఇప్పట్లో ఉండకపోవచ్చని …

Read More »

సొంత పార్టీ నేతలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన సొంత పార్టీ నేతలకు  వార్నింగ్ ఇచ్చారు. ‘పార్టీ మారాలనుకునేవారు ఇప్పుడే మారండి. పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదు. ఎవరెవరు నమ్మక ద్రోహం చేశారో నా దగ్గర చిట్టా ఉంది. ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

Read More »

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పై ఎమ్మెల్సీ కవిత అగ్రహాం

దేశంలో ఉన్న  మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులివ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రుతుస్రావం అనేది ఛాయిస్ కాదు. అది ఒక బయాలజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని …

Read More »

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ …

Read More »

పార్లమెంట్ దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

పార్లమెంట్ లో బుధవారం జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి చేత తక్షణమే సమగ్ర ప్రకటన చేయించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓo బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ దుర్ఘటన పై చర్చించేందుకు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎంపీ నామ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. …

Read More »

హైదరాబాద్ లో ఎన్నికల హాడావుడి

తెలంగాణలో ఇటీవలే కదా ఎన్నికలు ముగిసింది. మళ్లీ ఎన్నికల హాడావుడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?.  అయితే అసలు విషయం ఏంటంటే రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఖాళీ అయిన మూడు కార్పోరేట్ డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ లేఖ రాయనున్నది. నగరంలోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పోరేటర్ దేవర కరుణాకర్ మృతి చెందారు. శాస్త్రిపురం డివిజన్ కార్పోరేటర్ మహ్మద్ ముబిన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat