తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ .గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటి చేస్తాను అని ఆయన తెలిపారు . మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో …
Read More »సీఎం కేసీఆర్ మనవడిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …
Read More »2014 సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపుకు ప్రధాన కారణమిదే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …
Read More »2019 ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చేసిన వేణు స్వామీ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రధాన సెటైర్లలో ఒకటి ఆ పార్టీలో మొత్తం 119మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధులు అని .గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ సోషల్ మీడియాలో ఇవి మనం గమనిస్తూనే ఉన్నాం .అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు దగ్గర నుండి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ వరకు అందరు తమకు ముఖ్యమంత్రి అయ్యే …
Read More »మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ..
తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా జరుగుతున్న ప్రచారం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అని .ఇదే విషయం గురించి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ..ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »