తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేతలతో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ …
Read More »జంపింగ్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం …
Read More »జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖకు ఈ …
Read More »