Home / Tag Archives: kollywood (page 94)

Tag Archives: kollywood

OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ  మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ  రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీ ‘RRR’ …

Read More »

“సర్కారు వారి పాట” మూవీలో కీర్తి సురేష్ పాత్ర ఇదే..?

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్‌ బాబు హీరోగా  .. మహానటి  కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా సముద్రఖని,వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నేతృత్వంలో నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆధ్వర్యంలో దర్శకుడు: పరశురాం తెరకెక్కించగా సంగీతం: తమన్‌ అందించగా సినిమాటోగ్ర‌ఫి: ఆర్ మది ఎడిటర్‌: మార్తాండ్ …

Read More »

నటి ముంతాజ్ పై కేసు నమోదు

నటి ముంతాజ్ తనతో బలవంతంగా ఇంట్లో పని చేయిస్తున్నారంటూ ఓ బాలిక తమిళనాడు అన్నానగర్ పోలీసులను ఆశ్రయించింది. గత ఆరేళ్లుగా ఇద్దరు బాలికలు ఆమె ఇంట్లో పనిచేస్తుండగా.. తాజాగా వారిలో ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సొంతూరు వెళ్తానంటే ముంతాజ్ వెళ్లనివ్వకుండా హింసిస్తోందని తెలపడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంతాజ్ తెలుగులో జెమినీ, ఆగడు, కూలీ, ఖుషీ తదితర సినిమాల్లో నటించింది.

Read More »

సర్కారు వారి పాట హిట్టా–?. ఫట్టా..?-రివ్యూ

టైటిల్‌ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, సముద్రఖని,వెన్నెల కిశోర్‌ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్‌ సినిమాటోగ్ర‌ఫి: ఆర్ మది  ఎడిటర్‌: మార్తాండ్ కె వెంకటేష్  విడుదల తేది: మే 12, 2022 భరత్ …

Read More »

మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే ఇప్పటివరకు మహేశ్ బాబు తనకు కథలు నచ్చక  వదిలేసుకున్న కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. సర్కారు వారి పాట మూవీ విడుదల వేళ.. అభిమానులు ఆ సినిమాల గురించి …

Read More »

పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార

సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్  న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లు పెళ్ళికి ముస్తాబ‌వుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌బోతుంది. తాజాగా ఈ ప్రేమ ప‌క్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్ద‌రు తిరుమ‌ల‌లో శ్రీవారి స‌న్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. దీని కోసం వీరిద్ద‌రూ త‌మ పెళ్లి కోసం వేదిక‌ను బుక్ చేసుకోవ‌డానికి తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. …

Read More »

Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్

తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్  మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat