Home / Tag Archives: kollywood (page 92)

Tag Archives: kollywood

పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్

పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. …

Read More »

మరో మెగా చిత్రంలో సూర్య

 సూర్య‌, టి.జె జ్ణాన‌వేల్‌.వీళ్ళ కాంబోలో వ‌చ్చిన ‘జై భీమ్’ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో నేరుగా ఓటీటీలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలుచున్న లాయ‌ర్ చంద్రూ పాత్ర‌లో సూర్య న‌ట‌న ప్ర‌శంస‌నీయం. 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మ‌రోసారి చేతులు క‌లుప నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా …

Read More »

దీపికా పదుకొనె ధరించిన ఈ వజ్రాల నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా..?

బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన  సినిమా వాళ్లకు అయిన  అతిపెద్ద పండుగ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన  వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్‌ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు.  కేన్స్‌ సినిమా అవార్డుల జ్యూరీలోనూ …

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన సీనియర్  ప్ర‌ముఖ  న‌టుడు కెప్టెన్‌ చ‌ల‌ప‌తి చౌద‌రి క‌న్నుమూశాడు. గ‌త కొన్నిరోజులుగా అనారోగ్యం కార‌ణంగా బాధ ప‌డుతున్న చౌద‌రి క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌లో ప్రైవేట్ హ‌స్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస‌ విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్లు పులువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. బ‌హుబాషా న‌టుడైన చౌద‌రి తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌ భాష‌ల్లో …

Read More »

నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా

తొలిసారి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్‌ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్‌ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్‌ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …

Read More »

బ్లాక్ క‌ల‌ర్ వాలెంటినో గౌన్‌లో రెచ్చిపోయిన ఐష్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ క‌ల‌ర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వ‌ర్య హోయ‌లు ఒలికించింది. రెడ్‌కార్పెట్ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిచ్చింది. ఫ్లోర‌ల్ ట‌చ‌ప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బ‌ర్ న‌టి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న‌ది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వ‌ర్య కేక పుట్టించ‌డం ఇది మొద‌టిసారి కాదు. స్మోకీ ఐస్‌, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat