టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చడి చప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్షకులను,తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైదరాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2019లో వచ్చిన ‘పంచాక్షరం’ అనే తమిళ సినిమాలో వీరిద్దరూ కలిసి …
Read More »బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్
తెలుపు డ్రసులో మత్తెక్కిస్తున్న సాయి పల్లవి
అయోమయంలో మహనటి.. ఎందుకంటే..?
ఓ వైపు కమర్షియల్ మూవీలు.. మరోవైపు హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే తనకిష్టమంటోంది మహనటి..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి తర్వాత నా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో కమర్షియల్ మూవీలు కాకుండా వరుసగా హీరోయిన్ ప్రాధాన్య కథలే రావడంతో వాటితోనే ముందుకెళ్లా. ఈ మధ్యే SVPతో వచ్చా.. ఇప్పుడు దసరా, భోళా శంకర్ వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్నా’ అని ఈ …
Read More »ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి
సినిమా ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …
Read More »ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?
బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన మిల్క్ బ్యూటీ
ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉంది ఈ హాట్ భామ. తాజాగా మెగాస్టార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి- ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా లేటెస్ట్ చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నది.. అయితే మెగాస్టార్ కు జోడీగా మిల్క్ బ్యూటీ.. హాటెస్ట్ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. ఇందులో ఓ యువ నటుడికి అవకాశముంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?
అచ్చం తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా ఈ ప్రాంత యాష,భాషను పలికే ఏకైక హీరోయిన్ .. నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ బక్కపలచు భామ తాజాగా నటిస్తూ ఈ నెల పదిహేడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో …
Read More »