Home / Tag Archives: kollywood (page 40)

Tag Archives: kollywood

వాణీజయరామ్ మృతి కేసులో ట్విస్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని వాణీ జయరామ్  నిన్న కన్నుమూసిన సంగతి విదితమే. అయితే ప్రముఖ గాయని వాణీజయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయిందన్న దానిపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం …

Read More »

రెజీనాతో రిలేషన్ పై సందీప్ కిషన్ క్లారిటీ

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్‌లపై రూమర్స్‌ రావడం సహజమే. మరీ ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటిస్తే ఆ రూమర్స్‌ మితిమీరిపోతుంటాయి. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే వీటిపై కొందరూ సెలబ్రెటీలు స్పందిస్తే.. మరికొందరు ఇండిస్ట్రీలో ఇలాంటి రూమర్స్‌ సహజమే అంటూ సైలెంట్‌గా ఉండిపోతారు. అయితే దాదాపు పదేళ్ల నుండి టాలీవుడ్‌లో ఓ జంట రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేము …

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్‌ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు …

Read More »

సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌ కన్నుమూత

తెలుగు సినిమా ఇండస్ట్రీకి  చెందిన ప్రముఖ సీనియర్‌ దర్శకుడు వి.సాగర్‌ (71) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్‌ రాధాకృష్ణన్‌ వీధిలోని తన స్వగృహంలో నివశిస్తున్న సాగర్‌.. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారంఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాగర్‌కు భార్య మాలా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాగర్‌ పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్‌ రెడ్డి. సినీ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వి.సాగర్‌గా ఖ్యాతిగడించారు. …

Read More »

కళాతపస్వీ కె. విశ్వనాథ్‌  కన్ను మూత

తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌  కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌. అప్పటి ఉమ్మడి ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat