రాజకీయ ప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని …
Read More »తన మనస్సులో ఎవరున్నారో క్లారిటీచ్చిన కుమారి ..
హెబ్బా పటేల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే మూవీ కుమారి 21ఎఫ్ .అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకుంది .ఒకవైపు తన అందంతో మరోవైపు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా యువత గుండెల్లో గుడి కట్టుకుంది ఈ అందాల రాక్షసి . అయితే గత కొంతకాలంగా అమ్మడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో పీకల్లోతు …
Read More »దుమ్ములేపుతున్న విశాల్ “‘అభిమన్యుడు’ టీజర్ …
పవన్ ఫ్యాన్స్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు…
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూ వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వివాదంపై పెద్ద దుమారమే కొనసాగుతుంది.తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా మహేష్ సోషల్ …
Read More »తన ఫస్ట్ లవ్ బయటపెట్టిన రకుల్ ప్రీత్ ….
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల …
Read More »తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …
Read More »సరికొత్త అవతారమెత్తిన త్రిష..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …
Read More »యువహీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న “హాన్సిక “
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి మూవీతోనే చెరగని ముద్రవేసిన భామ హాన్సిక .ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటూ యువత మదిని దోచుకుంది .అయితే ఈ అమ్మడు ఒక కుర్ర హీరోతో ప్రేమలో మునిగి తేలుతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లో అథర్వ మురళి హీరోగా సామ్ అంటనీ దర్శకత్వంలో ఒక …
Read More »తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన దర్శకుడు గౌతమ్ మీనన్ …
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .మహాబలిపురం నుండి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి ఆయన కారులో ప్రయాణిస్తున్నారు .ఈ క్రమంలో శోలింగనల్లూరు సిగ్నల్ దగ్గర ఆయన కారు ఏకంగా టిప్పర్ లారీను గుద్దింది . అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది .కారు పూర్తిగా ధ్వంసమైన కానీ ఒక్కసారిగా కార్లోని ఎయిర్ బ్యాగ్స్ …
Read More »అజిత్ తో స్వీటీ అనుష్క ..
టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తానే కాకుండా యావత్తు భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి.బాహుబలి ,బాహుబలి 1 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అందాల రాక్షసి అనుష్క. ప్రస్తుతం ఆమె అజిత్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘వివేకం’ తర్వాత దర్శకుడు శివతో అజిత్ ‘విశ్వాసం’ అనే చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ విభిన్న పాత్రలో …
Read More »