Home / Tag Archives: kollywood (page 187)

Tag Archives: kollywood

భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!

బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.ఇటివల ఒక ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరోసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . see also:శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల అరవై ఎనిమిదో ఎమ్మీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయ సినిమాలు అన్ని అందులో నటించే మహిళ …

Read More »

వ‌ర్త‌మాన రాజ‌కీయ సంద‌ర్భాన్ని చీల్చిచెండాడిన సినిమా”కాలా”..

బాక్సాఫీస్‌ వ‌ద్ద వంద‌ల కోట్లు కొల్ల‌గొట్ట‌డ‌మే టార్గెట్ అయిన‌పుడు సినిమా కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే. కానీ, అంత‌కు మించి సినిమా ఒక ఎడ్యుకేష‌న్‌గా తీయాల‌నుకుంటేనే స‌మ‌స్య‌. అస‌లు జ‌నాల‌కు ఎక్కుతుందా? ఇప్ప‌టి దాకా జ‌నాల‌కు ఎక్కిస్తున్న‌దంతా మంచేనా? సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్త‌టిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి క‌దా! వాటిని బ‌ద్ధ‌లు కొట్ట‌డ‌మంటే మాట‌లా? ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు తీసిన అనుభ‌వం కూడా లేని ఒక యువ‌కుడు …

Read More »

తమిళనాట ప్రకంపనలు -బైకు మీద వెళ్లి హీరో విజయ్ ..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు .ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం చేస్తున్న బాధితులకు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుల నుండి భారీ స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలు కమల్ హాసన్ ,రజనీ కాంత్ బాధితులను పరామర్శించి మద్దతుగా నిలిచారు.వీరి జాబితాలోకి చేరారు విజయ్ సేతుపతి .మంగళవారం …

Read More »

దుఃఖ సారంలో అంజ‌లి..!

తీవ్ర దుఃఖంలో అంజ‌లి. నిండా ముంచేసిన జ‌య్‌. అవును, షాపింగ్ మాల్ చిత్రం ద్వారా తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన అంజ‌లి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉంద‌ట‌. దానికంత‌టికీ కార‌ణం కోటీవుడ్ న‌టుడు జ‌య్ అట‌. ఇంత‌కీ వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఆరా తీసిన మీడియాకు షాకింగ్ నిజం ఒక‌టి తెలిసింద‌ట‌. ఆ షాకింగ్ నిజం ఏమిటంటే..! ఇటీవ‌ల అంజ‌లి, జ‌య్ ఇద్ద‌రూ ప్రేమ‌ప‌క్షుల్లా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన …

Read More »

కుండ బద్ధలు కొట్టిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ..!

బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …

Read More »

సూపర్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ కాలా .ప్రస్తుతం ఈ మూవీ విడుదల కోసం ఒక్క భారతదేశంలోనే కాదు ఏకంగా ప్రపంచం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా ఆయనకు అభిమానులున్నారు .అయితే ప్రస్తుతం రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెల్సిందే . ఈ క్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్య కావేరి …

Read More »

ఆ హీరో అంటే చాలా ఇష్టం…!

సాయిపల్లవి ఫిదా మూవీ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న నేచురల్ బ్యూటీ .ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ మూవీ బ్లాక్ బ్లాస్టర్ కాకపోయిన కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న ముద్దుగుమ్మ . అయితే ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అమ్మడు .ఆ ఇంటర్వ్యూ లో అమ్మడు ఒక ముఖ్యమైన విషయం తెల్పింది …

Read More »

రాధిక శరత్ కుమార్ కు భయంకరమైన వ్యాధి సోకిందా ..!

అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …

Read More »

బికినీ వేసుకోమంటే.. రెజీనా ఏం చేసిందో తెలుసా..??

సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఎస్ఎంఎస్ వంటి తొలి హిట్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా ఆ త‌రువాత మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, న‌క్ష‌త్రం వంటి వ‌రుస హిట్ చిత్రాల్లో న‌టించి మాంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా వ‌రుస సినిమాల్లో న‌టించ‌డంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉందంటూ.. స‌మంత‌, …

Read More »

ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!

కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు. ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat