ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే. తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన …
Read More »సాహో డైరెక్టర్ సుజిత్ సంచలన వ్యాఖ్యలు
సుజిత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు మారుమ్రోగుతున్న యువదర్శకుడి పేరు. ఆగస్టు నెల చివరలో విడుదలైన సాహో డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ మొదట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీసులను కొల్లగొడుతూ ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లకు చేరుకుంది. షార్ట్ ఫిల్మ్ లను తీసే స్థాయి నుండి మొత్తం రూ.350కోట్లు పెట్టి సినిమా తీసే స్థాయికెదిగిన దర్శకుడు సుజిత్. యంగ్ …
Read More »పహిల్వాన్ ట్రైలర్ వచ్చేసింది..!
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం ఈ నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక …
Read More »కష్టాల్లో నయనతార
టాలీవుడ్ అందాల నటి నయనతార గతేడాది అంటే 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల …
Read More »కోలీవుడ్ స్టార్ హీరోకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…!
కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్‌లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్‌ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. …
Read More »జాక్‌పాట్ మూవీ ట్రైలర్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్ మట్టుం, కాట్రిన్ మొళి చిత్రాలతో అలరించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న …
Read More »బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !
కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో …
Read More »యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..
కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »ఈ ఎఫైర్ తో కీర్తి సురేశ్ కెరీర్ ముగిసినట్టేనా..?
కీర్తి సురేశ్ తెలుగు,తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మహనటికి ముందు , మహనటి తరువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మహనటి తరువాత తమిళ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.ఇక కీర్తి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో …
Read More »