సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »అదిరిపోయిన రజనీ గెటప్
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More »నన్ను ఐరన్ లెగ్ అన్నారు
సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?. ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక …
Read More »విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …
Read More »డైలాగ్స్ తో ఇరగదీసిన పాయల్ రాజ్ పుత్
ఒకే ఒక్కమూవీతో ఒకపక్క యువత మతిని చెడగొడుతూ.. మరోపక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా RDX లవ్ అనే మూవీలో నటిస్తుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శంకర్ భాన్ దర్శకుడు. తేజస్ …
Read More »జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ
తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి …
Read More »అక్కినేని కుటుంబానికే షాకిచ్చిన పూజా హెగ్డే..
అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం.. అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే. ఈ మూవీలో హీరోయిన్ …
Read More »వివాదంలో లావణ్య త్రిపాఠీ
నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …
Read More »