సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు. దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »నక్క తోక తొక్కిన పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల రాక్షసి. మత్తెక్కించే అందంతో కుర్రకారు మతిని పొగొట్టింది ఈ సుందరి. అయితే ఆ మూవీకి అమ్మడు రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల కేవలం ఆరు లక్షల మాత్రమే.. కానీ ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో అమ్మడు ఫుల్ బిజీ బిజీ అయింది.ఆ తర్వాత అమ్మడు చేతిలో ఫుల్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలో తనకున్న ఫుల్ …
Read More »నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే
అది టాలీవుడైన.. బాలీవుడైన.. కోలీవుడైన. అఖరికీ హాలీవుడైన కాస్టింగ్ కౌచ్ కు బాధితులు ఎక్కువవుతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట. ఆమె …
Read More »ఎమ్మీ అవార్డులు ప్రధానం
లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాలర్ బ్రిడ్జ్.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్, బెస్ట్ కామెడీ రైటింగ్ …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …
Read More »మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి నయనతార మరోసారి బర్త్ డే పార్టీ సాక్షిగా అడ్డంగా దొరికేసింది. ఆమె విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుందని అందరికీ తెల్సిందే. అయితే ఎక్కడ కూడా ఇటు నయనతార కావచ్చు అటు విఘ్నేష్ కావచ్చు వీరిద్దరూ ఎవరు అధికారకంగా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. కానీ నయనతార మాత్రం తాను విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తన ప్రవర్తనతో.. పనులతో బయటపెట్టుకుంటూ వస్తుంది ఈ …
Read More »