తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా …
Read More »సరికొత్త పాత్రలో నయన తార
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు గాంచిన హీరోయిన నయన తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముక్కుపుడక ఉండే అమ్మవారుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల తమిళంలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ మరోసారి అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే మూకుత్తి అమ్మన్ .. తెలుగులో …
Read More »బ్యూటీ సీక్రెట్ చెప్పిన కాజల్
కాజల్ అగర్వాల్ అంటే పాలలాంటి అందం.. మత్తెక్కించే సొగసు .. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తీంచే హాట్ బ్యూటీ నెస్ ఆమె సొంతం. ఒకపక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్. అయితే తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ …
Read More »నన్ను నమ్మండి
మీరు చదివింది అక్షరాల నిజం. తన నటనతో.. సూపర్ స్టైల్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి హాలీవుడ్ రేంజ్ వరకు అభిమానులను సంపాదించున్న సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్. అలాంటి రజనీకాంత్ తనను నమ్మమని ప్రెస్మీట్ పెట్టి మరి అడుగుతున్నాడు. ఇంతకు మ్యాటరేంటీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానీ మద్ధతు ఇస్తున్నాడు. ఆ పార్టీకి సూపర్ …
Read More »ఖైదీ రికార్డు
కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …
Read More »ఖైదీపై మహేష్ షాకింగ్ కామెంట్
యువహీరో కార్తీ తన సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ.కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ మూవీ ఖైదీ. ఈ చిత్రంలో …
Read More »రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …
Read More »సరికొత్త పాత్రలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »స్టార్ హీరోకు బాంబు బెదిరింపు
అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »అంబులెన్స్ ఆలస్యంతో ప్రముఖ నటి మృతి
అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు. ఆమెను …
Read More »