కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి. ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని …
Read More »రూంలో అంజలితో ఉన్న ఆ హీరో…?.. ఏమి చేశాడంటే..?
అంజలి అచ్చం తెలుగు అమ్మాయి. చిన్న చిన్న సినిమాల్లో నటించి .. ఆ తర్వాత వెంకీ ,రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆడిపాడిన ముద్దుగుమ్మ. చూడటానికి బొద్దుగా ఉన్న కానీ కుర్రకారును మత్తెక్కించే అందం ఆమె సొంతం. అయితే అంజలి కేరీర్ ప్రారంభం దశలో హీరో జైతో కలిసి జర్నీ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ బాగా ఆడటంతో.. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది. …
Read More »ఆత్మహాత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ
దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా.. ఈ మూవీలో ఒకవైపు అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే .. మరోవైపు అందాలను ఆరబోస్తూ ప్రశంసలు పొందుకుంది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో ఒక్కసారికి టాప్ రేంజ్ కు చేరుకుంది ఈ బక్కపలచు భామ. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దీంతో నేను బాలీవుడ్ లోనే నటిస్తానని తెగించి చెప్పి …
Read More »దుమ్ములేపుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..
Read More »టబును వదలడం లేదంటా..?
టబు ఒకప్పుడు ఒక పక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ అలనాటి అందాల రాక్షసి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కీల్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో …
Read More »పీకల్లోతు ప్రేమలో పవన్ హీరోయిన్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ …
Read More »బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?
కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనను …
Read More »“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా-సమంత సంచలన వ్యాఖ్యలు
సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …
Read More »రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …
Read More »