Home / Tag Archives: kollywood (page 170)

Tag Archives: kollywood

హీరోయిన్‌గా రీఎంట్రీస్తున్న షాలిని

బాల‌న‌టిగా ఎన్నో చిత్రాల్లో  మెప్పించిన షాలిని హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ స‌మ‌యంలో హీరో అజిత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూర‌మ‌య్యారు. 2010లో విడుద‌లైన 2001లో విడుద‌లైన ‘పిరియాద వ‌రం వేండుం’ సినిమాలో నటించిన తర్వాత మరో సినిమాలో నటించలేదు షాలిని. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో …

Read More »

హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?

ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో క‌లిసి న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …

Read More »

Big Breaking :- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్

ప్రతిరోజూ మద్యం తాగి వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా మందుబాబులు మాత్రం తాగుతూనే ఉన్నారు. తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేసే కమెడియన్ తన్మయి పట్టుబడ్డాడు. అతనితో పాటు ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు

Read More »

అబ్బో ర‌కుల్ యోగాస‌నాలు.. మతిపోతున్నాయి..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను స‌త్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ ఉంటుంది. నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయ‌డం లేదంటే యోగ‌స‌నాలు చేస్తూ శ‌రీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వ‌ర్కువ‌ట్స్ చేసే స‌మ‌యంలో ప్ర‌త్యేక దుస్తులు ధరించి ఫొటోల‌కు ఫోజులిచ్చే ఈ అమ్మ‌డు ఆ ఫొటోల‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా …

Read More »

కీర్తి సురేష్ కు మరో గుర్తింపు.. ఏంటి అది..?

మహానటి’ కీర్తి సురేష్ కు మరో గుర్తింపు లభించింది తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో ఆమెకు స్థానం దక్కింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రసీమల్లో ఆమె చేస్తున్న విశేష సేవలకు ఈ గుర్తింపు లభించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. దీనిపై స్పందించిన కీర్తి.. ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వివిధ రంగాల ప్రముఖుల సరసన తన పేరుండటం ఆనందంగా ఉందని …

Read More »

డిఫరెంట్ గా “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది భిన్నమైన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నానికి మడోన్నాకు కలకత్తా నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఇంకా ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు

Read More »

కమెడియన్ కు జోడిగా సాయిపల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు తెలుగులో విరాట ప‌ర్వం, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల్లో న‌టిస్తుంది. భారీ చిత్రాల్లో న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి ఓ ఎక్స్‌పెరిమెంట్‌కు తెర తీస్తుంద‌ట‌. తమిళంలో చేయ‌బోయే ఓ సినిమాలో సాయిపల్లవి క‌మెడియ‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు త‌మిళంలో క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న కాళి వెంక‌ట్ జోడీగా సాయిప‌ల్ల‌విని న‌టింప …

Read More »

సినిమా థియేట‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

దేశంలోని సినిమా  థియేటర్ల ఓన‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 …

Read More »

నక్క తోక తొక్కిన యశ్

KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం …

Read More »

తమిళ దర్శకుడితో రామ్

RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది.  కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat