Home / Tag Archives: kollywood (page 165)

Tag Archives: kollywood

రజనీకాంత్‌కు దాదాసాహెబ్.. గొప్ప విషయం: సీఎం కేసీఆర్

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్‌ …

Read More »

రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ …

Read More »

సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది

Read More »

పరేశ్ రావల్ కు కరోనా

ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన …

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

తమిళ హీరో పవర్ స్టార్  విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …

Read More »

మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …

Read More »

అవికా గోర్ కి పెళ్ళయిందా..?

ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు  పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …

Read More »

యాక్షన్ స్టార్ గా సారా అలీఖాన్

ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. దీనికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే పేరు అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన ఆమె ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చేయనుందట. 2021 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం …

Read More »

జూనియర్ సరసన రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోనేషన్ లో తెరకెక్కుతున్న  సినిమాపై పలు రూమర్లు ఆగట్లేదు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో బ్యూటీ రష్మికా మందన్నా ఈ హీరోయిన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆల్మోస్ట్ రష్మికను కన్ఫార్మ్ అనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. …

Read More »

దేనికైన సిద్ధమంటున్న కాజల్ అగర్వాల్

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికీ కోలువుడ్ అయిన కానీ హీరోయిన్లకు  పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.అవకాశాలు తగ్గిపోవడంతో మధర్ క్యారెక్టర్..సిస్టర్ క్యారెక్టర్..సపోర్టు క్యారెక్టరో వేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు  వివాహం తర్వాత ఇలాంటి అవకాశాలు రాక కనుమరుగయ్యారు. ఇపుడు ఇదే పరిస్థితి నటి కాజల్ అగర్వాల్ కు ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతి నిండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat