ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిధిని పరిశీలిస్తున్నారట. అయితే మహేష్ సినిమాలో నిధి మెయిన్ రోల్లో కనిపిస్తుందా. లేక సెకండ్ హీరోయినా అన్నది చూడాలి.
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »హన్సికతో సరికొత్త ప్రయోగం
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా …
Read More »కృతిశెట్టికి వరసగా ఆఫర్లు
‘ఉప్పెన’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల రాక్షసి .సో క్యూట్ భామ కృతిశెట్టి. ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ పోతినేని, నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట. మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్లో ధనుష్ ఓ సినిమా చే
Read More »వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి
ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …
Read More »ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత
ఇటు తెలుగు అటు తమిళంతో పాటు కన్నడం లాంటి పలు భాషా చిత్రాల్లో తనకే సాధ్యమైన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన ఈ రోజు తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా ఉంది. కమెడీయన్‌గానే కాకుంగా మానవతా వాదిగా,సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకున్న వివేక్ ఇలా హఠాన్మరణం చెందడంతో అభిమానులు, …
Read More »ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి,క్యూట్ భామ రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ పాగా వేయబోతుంది. అక్కడ ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ల్లో నటిస్తోంది. ‘గుడ్ బై’లో బిగ్ బీ అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఆయన గురించి చెబుతూ.. ‘ఎంతో ఎగ్జిట్ మెంట్, టెన్షన్తో ఈ సినిమా షూటింగ్కు వెళ్లాను. బిగ్ బీ చాలా కూల్ పర్సన్. బాగా మాట్లాడారు. దాంతో టెన్షన్ మొత్తం పోయింది. …
Read More »మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ భామ
ఇటీవల విడుదలైన రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే చిత్రంతో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చిత్రం అందించిన సక్సెస్ మరే చిత్రం …
Read More »పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులు …
Read More »విజయ్ సైకిల్ పై ఎందుకోచ్చాడో తెలుసా..?
ఈ రోజు మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోలివుడ్ టాప్ హీరో విజయ్ దళపతి పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చి తన ఓటు వేయడంపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారని, ఎవరిని ఓడించాలో చెప్పకనే చెప్పారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అధికమై, ఇంకా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగానే …
Read More »