Home / Tag Archives: kollywood (page 156)

Tag Archives: kollywood

ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …

Read More »

పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …

Read More »

మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.

రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

Read More »

దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట

ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై  లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.

Read More »

పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.

Read More »

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.

Read More »

విజయ్ దేవరకొండ సరసన అనుష్క

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి..అందాల ముద్దుగుమ్మ అయిన స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన‌ప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేయ‌డం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనుష్క చివ‌రిగా నిశ్శ‌బ్ధం అనే చిత్రంతో పల‌క‌రించింది. ఇందులో మాధవ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. కమర్షియల్‌ పంథాకు ప‌క్క‌న పెట్టి భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ …

Read More »

సి.క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సి.క‌ళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఫిలిం న‌గ‌ర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్య‌క్తి త‌న ఫిర్యాదులో అక్ర‌మంగా త‌న భూమిలోకి ప్ర‌వేశించి బెదిరిస్తున్నార‌ని రాసారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసులో సి. క‌ళ్యాణ్‌తో పాటు షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …

Read More »

హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్

మంచు ల‌క్ష్మీ ఈ పేరు నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంతో త‌న‌పై ట్రోల్ వ‌చ్చిన‌, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. జూన్ 21న అంద‌రు యోగా డే మానియాలో ఉండ‌గా, ఆ రోజు మ్యూజిక్ డే కావ‌డంతో మంచు ల‌క్ష్మీ చీర‌క‌ట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ …

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat