Home / Tag Archives: kollywood (page 155)

Tag Archives: kollywood

దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Read More »

సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్

‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.

Read More »

సరికొత్తగా రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా  నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …

Read More »

నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్

బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.

Read More »

లాయర్ పాత్రలో రాధికా ఆప్టే

 బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్ను ఆరంభించనున్నారు.

Read More »

సిగరెట్‌ తాగేసిన హీరోయిన్‌

ఓ వివాదాస్పద హీరోయిన్‌కు సిగరెట్‌ తాగే అలవాటు ఉంది. ఎవరేమంటారనులే అనుకుందేమో..లొకేషన్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. అయితే హీరోయిన్‌ లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం సదరు మూవీ డైరెక్టర్‌కి నచ్చలేదు. దాంతో ఆమెకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆమె కూడా డైరెక్టర్‌ వార్నింగ్‌ను సీరియస్‌గానే తీసుకుని లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం మానేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..అన్బరసన్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేయైు కాణోమ్‌’. …

Read More »

నా బాడీలో ఆ పార్ట్ కే ఎక్కువ ఖర్చు చేశా- శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు

అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమల్‌ ముద్దుల తనయ శ్రుతిహాసన్‌ మధ్యలో సినిమాలకు కాస్త మైకేల్‌ కొర్లేతో బ్రేకప్‌ కారణంగా బ్రేక్‌ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బ్రేకప్‌ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది. శాంతనను ఎక్కడా బాయ్‌ఫ్రెండ్ అని శ్రుతిహాసన్‌ …

Read More »

ఓ వ్యక్తిని ప్రేమించాను-అనుపమ పరమేశ్వరన్‌

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ ఎక్కువగా ప్రేమకథల్లోనే నటించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ నేపథ్యానికి చెందినవే! చాలాకాలంగా ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమెకు ప్రేమ ఉండేదని, కొన్ని కారణాల వల్ల విఫలం అయిందని ఆమె తెలిపారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. తెలుగు పాటలు పాడి అలరించారు. ఆ …

Read More »

‘నవరస’ త‌మిళ వెబ్ సిరీస్‌ టీజ‌ర్ విడుదల

‘నవరస’ త‌మిళ వెబ్ సిరీస్‌ టీజ‌ర్ రిలీజైంది. 9 మంది క‌థ‌ల‌తో న‌వ‌ర‌స పేరుతో మ‌ణిర‌త్నం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ టీజ‌ర్ కోసం వాడిన టైటిల్ ట్రాక్ కూడా ట్రెండింగ్‌లో మారుమోగుతోంది. ఈ సిరీస్‌కు ఏఆర్ రెహ్వాన్ మ్యూజిక్ అందించారు. గౌతమ్‌మీనన్‌, బెజోయ్‌ నంబియార్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, కార్తిక్‌ నరేన్‌, కేవీ ఆనంద్‌, రతీంద్రన్‌ప్రసాద్‌, హరితాసాలిమ్‌, అరవిందస్వామి ఒక్కో భాగానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఆగ‌స్టు …

Read More »

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat