తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ తెలుగు రీమేక్. ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవర్ స్టార్ మరోసారి …
Read More »అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్
సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …
Read More »సినీనటి జయంతి (76) కన్నుమూత
ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.
Read More »స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.
Read More »తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
Read More »ప్రభాస్ కి అరుదైన గౌరవం
ఎన్నో రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని నలువైపులా చాటిచెప్పిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఆసియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్-2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ ఇమ్రాన్ అబ్బాస్(PAK), జిన్ అకానిషి(జపాన్), కిమ్ హ్యూన్(సౌత్ కొరియా), నహన్ ఫాక్ (వియత్నాం), హువాంగ్ జియామింగ్(చైనా), వివియన్ డీసేనా(IND), ఫవాద్ ఖాన్(పాక్), తన్వత్ వట్టనాపుటి (థాయిలాండ్), వట్టనాపుటి(థాయిలాండ్), వాలెస్ హువో(తైవాన్) టాప్-10లో …
Read More »శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్న్ చిత్రాల వ్యాపార కేసులో అరెస్టు చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా నటి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నటి శిల్పాశెట్టి తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్ యాప్‌లోని కంటెంట్ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని స్పష్టం చేశారు. ఈ విచారణలో ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్ కుంద్రాకు వరసకు బావ అయ్యే …
Read More »Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘అణ్ణాత్త’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తలైవా ఏ సినిమా చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన లేదు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటూ.. ఇలా పలు వార్తలు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా రజినీ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్కర్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.
Read More »రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …
Read More »