మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. వివాహం …
Read More »హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు
ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మలు అందాల ఆరబోతలో పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్ గా, లేడీ విలన్ గా, …
Read More »Tollywood ఇండస్ట్రీలో విషాదం -Junior NTR ట్వీట్
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు సినీ అభిమానులని కలవరపరుస్తున్నాయి. ఒకరి విషాదం మరచిపోకముందే మరొకరు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో కన్నుమూశారు. కళ్యాణ్ రామ్,సత్యదేవ్‌తో పలు సినిమాలు నిర్మించిన మహేష్ కోనేరు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలకు పీఆర్ఓగా కూడా పని చేశారు. మహేష్ నిర్మాణంలో 118, తిమ్మరసు,మిస్ ఇండియా చిత్రాలు రూపొందాయి.మహేష్ మరణ వార్త విని ఎన్టీఆర్ షాక్ …
Read More »మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా..?
‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘‘మా’’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు’ అంటూ ట్వీట్ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను సిబ్బందితో మా కార్యాలయానికి …
Read More »మా ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ట్వీట్
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే …
Read More »హీరో మోహన్ బాబు వార్నింగ్ ..ఎవరికి..?
మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ఫ్యానెల్ గెలుపును ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించగానే మంచు మోహన్‌బాబు మీడియతో మాట్లాడారు. ఇది ఒక్కరి విజయం కాదనీ, సభ్యులందరి విజయం అని ఆయన అన్నారు. అధ్యక్షుడి అనుమతి లేనిదే గెలుపొందిన సభ్యులు ఎవరూ మీడియా ముందుకెళ్లి ఇంటర్వ్యూ లు ఇవ్వవద్దని ఆయన సూచించారు. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా’ సభ్యులంతా మనవాళ్లే. …
Read More »ఇప్పుడే మొదలైంది అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
‘మా’ ఎన్నికలకు రాజకీయ పార్టీ సపోర్ట్ లేదనుకున్నా. కానీ ఇక్కడ కావాలంటున్నారు. రాజకీయ పార్టీలను ఇన్‌వాల్వ్ చేశారు. ఆ అవసరం ఉందంటున్నారు. అవసరం ఉన్నా నేను రాజకీయ పార్టీలను ఇందులోకి తీసుకురాను. అలా మొదలైంది అనుకున్నారు… అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలుకానుంది’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇకపై ‘మా’ కార్డు లేకపోతే స్టూడియోలోకి ఎంట్రీ లేదంటే నా దగ్గర ఇప్పుడు …
Read More »నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు అధికారికంగా వెల్లడించారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు. ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అలాంటి మా లో పని చేయడం తనకు ఇష్టం లేదని …
Read More »మ్యానిఫెస్టో విడుదల చేసిన విష్ణు మంచు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్ క్రియేట్ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ …
Read More »కేబీసీ షోలో కంటతడి పెట్టిన రితేష్, జెనీలియా
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంట ఒకటి. ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.అయితే జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య తన భర్తతో కలిసి పలు షోలకు హాజరవుతుంది. ఆ మధ్య నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ షో సీజన్ 2కి రితేశ్, జెనీలియా …
Read More »