Home / Tag Archives: kollywood (page 138)

Tag Archives: kollywood

కాజల్ తల్లి కాబోతుందా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ..ముదురు అందాల రాక్షసి అయిన చందమామ కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. ‘నా ప్రెగ్నెన్సీ గురించి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం. దాని గురించి ఎంతో ఎగ్జిట్మెంట్, నర్వస్ ఫీల్ అవుతున్నా. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్కు గురి చేస్తోంది’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను కాజల్ గతేడాది …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది చాలా క్రేజీ కాంబినేషన్ అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందు చిరంజీవి ‘జై చిరంజీవా’ సినిమా కోసం త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులోని కామెడీని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. …

Read More »

దుమ్ము లేపోతున్న భీమ్లా నాయక్ Latest Song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూప‌ర్ హిట్ చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ద‌క్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌నే …

Read More »

Priyamani విడాకులు తీసుకుందా..?

ప్రస్తుతం  సెల‌బ్రిటీల వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు నిల‌వ‌డం లేదు. పెళ్లైన మూడు నాలుగు సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకుంటున్నారు.రీసెంట్‌గా స‌మంత‌-చైతూలు విడాకులు తీసుకోగా, గ‌త కొద్ది రోజులుగా ప్రియాంక త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వ‌లేద‌ని, ఇప్ప‌టికి నేను అత‌ని భార్య‌నే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా …

Read More »

రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ …

Read More »

RRR గురించి Latest Update

Junior ఎన్టీఆర్‌, MegaPowerStar రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. . జనవరి 7న ఈ  చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు. ఎన్టీఆర్‌, చరణ్‌ మాస్‌ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …

Read More »

బ్యూటీ టబు పెళ్ళి చేస్కోకపోవడానికి కారణం ఆ హీరోనే..?

అందాల  రాక్షసిగా ఇండియన్ స్ర్కీన్ ను ఒక ఊపు ఊపిన బాలీవుడ్ బ్యూటీ టబు. అయితే ఆమె ఇప్పటి వరకూ పెళ్ళిమాటే తలపెట్టలేదు. వయసు మీద పడిపోతున్నా. ఇంకా పెళ్ళిపీటలెక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? . ఇంకెవరు? బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ణే  అంటున్నారు ఆమె. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళిగురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు ఆమె. అజయ్ దేవ్‌గణ్ తనకి …

Read More »

దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …

Read More »

యాంకర్ సుమ వెండితెర రీ ఎంట్రీ ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె..  ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా …

Read More »

అందాల త్రిషకి అరుదైన గౌరవం

సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat