తమ అందచందాలను కాపాడుకోవడానికి హీరోయిన్లు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందం ఉంటేనే వారికి అవకాశాలు, ఛాన్సులు, పేరు ప్రతిష్టలు. అయితే, ప్రస్తుతం దక్షిణాదిన తమన్నా హవా నడుస్తోంది. నూటికి నూరుపాళ్లు అందం తమన్నా సొంతం. మిల్కీబ్యూటీగా పేరొందిన ఈ భామకు బాహుబలి పుణ్యమా అని మళ్లీ సినిమా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. see also : ఓ మై గాడ్.. …
Read More »నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!!
నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ లక్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. పంజాబ్ నుంచి వచ్చిన ఈ భామ కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన అడపా దడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసబెట్టి మరీ స్టార్ హీరోల సరసన వెండితెరను పంచుకుంది. see …
Read More »పడుకునేందుకు రమ్మంటున్నారు.. మరో హీరోయిన్ సంచలనం..!!
కోలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు షిప్ట్ అయిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. అడ్డ కత్తి, కాకు ముట్టాయ్, రమ్మీ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ భామ. చూడగానే ఆకర్షించే కళ్లు, చక్కటి అభినయం, పర్‌ఫెక్ట్ బాడీ షేప్ ఐశ్వర్యా రాజేష్ సొంతమని అంటుంటారు తమిళ తంబీలు. ఒకానొక సమయంలో సన్‌టీవీలో టెలికాస్ట్ అయిన ఓ ప్రోగ్రాం ద్వారా సినీ అభిమానుల్లో మాంచి …
Read More »లావణ్య త్రిపాఠికి రూ.3 కోట్ల జరిమానా…కారణం ఇదేనా
నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. …
Read More »మహిళల గురించి ఇంత కంటే సంచలన మెసేజ్ ఏముంటుంది..!
తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య మహార్నవవి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే శుభాకాంక్షలు చెబుతూ అందరు ఆలోచింపచేసేలా ఓ చక్కటి మెసేజ్ అతడు ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ నవమి సందర్భంగా ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బుకోసం తన భర్తను బ్రతిమలాడుకోకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి …
Read More »త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే
టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్‌తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »