వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి …
Read More »చంద్రబాబు మచ్చలేని మనిషి..కొల్లు రవీంద్ర
తెలుగుదేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు మచ్చలేని మనిషనీ, పలు సందర్భాలలో ఐటీ రిటర్న్స్‌ను ప్రకటించిన నిజాయితీ పరుడని రవీంద్ర వ్యాఖ్యానించారు.. చంద్రబాబు అవినీతికి పాల్పడితే 9 నెలల పాటు వైసీపీ మంత్రులు ఏమి చేశారన్నారు. పేటీఎం బ్యాచ్ ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేస్తూ ఆనంద పడుతోందని కొల్లు విమర్శించారు.2 వేల కోట్ల రూపాయలకు …
Read More »మంత్రి కొల్లు రవీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బట్టబయలు..!!
కొండను తవ్విన కొద్దీ రాళ్లు బయటడ్డాయన్న చందాన ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భారీ అవినీతి బట్టబయలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేరస్థుడు, టీటీడీ మాజీ సభ్యుడు …
Read More »ఏపీ మంత్రి కోల్లు రవీంద్రకు ప్రమాదం ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్ర ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో కంకిపాడు మీదుగా వెళ్ళుతున్న సమయంలో ఎదురుగా బైక్ రావడంతో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.దీంతో మంత్రి రవీంద్ర ఉన్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని డీకోట్టింది. అయితే సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం ..ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .విజయవాడ నగరానికి వెళ్ళుతున్న సమయంలో ఈ …
Read More »జిల్లా రాజకీయాల్లో సంచలనం-మంత్రి సాక్షిగా ఎదురుతిరిగిన తమ్ముళ్ళు..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి కంచుకోట ఉన్న వాటిలో మచిలీపట్నం.అట్లాంటి మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీసింది.అట్లాంటి ఇట్లాంటి ఎదురుగాలి కాదు ఏకంగా ఆ పార్టీకి ,ఆ పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదు.అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవీ భర్తీలో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య తీవ్రంగా అసంతృప్తి కల్గించింది. ఈ క్రమంలో తాజాగా జిల్లా …
Read More »