టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజులో భాగంగా భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టుకి కొండంత అండగా నిలిచాడు. ప్రస్తుతం 150పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు …
Read More »రన్ మెషిన్ కింగ్ కోహ్లి..బర్త్ డే స్పెషల్..ఆరంభం నుండి !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోపక్క బ్యాట్టింగ్ తో ప్రత్యర్ధులకు చమటలు పుట్టిస్తాడు. హేమాహేమీల రికార్డుల సైతం బ్రేక్ చేసి రన్ మెషిన్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఈ రోజు కోహ్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన గణాంకాలు గురించి తెలుసుకుందాం…తన ప్రారంభం మ్యాచ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే..! *మోస్ట్ రన్స్- 21,036 …
Read More »కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు
టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు …
Read More »అనుష్క దెబ్బ…సెలక్షన్ కమిటీ అబ్బా…?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయినా విషయం తెలిసిందే. అప్పటివరకు టీమిండియా నే విన్నర్ అనుకున్నారంతా. సెమీస్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బోర్డ్, కమిటీ మధ్య రచ్చ మొదలైంది. ఇక జట్టులో నాలుగో స్థానం కోసమే కొన్నిరోజులు వాదనలు చోటుచేసుకున్నాయి. కావలేనే ఎంఎస్కే ప్రసాద్ ఇలా చేసాడని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కనబెడితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీన్ని …
Read More »విరాట్ కోహ్లి పెళ్ళికి ముందు బాగోతం…ఆ ఇద్దరితో..?
విరాట్ కోహ్లి…ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతమని చెప్పాలి. సచిన్ తరువాత ఇండియాకు రన్ మెషిన్ గా మారాడు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. అలాంటి వ్యక్తి పెళ్ళికి ముందు తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 2017 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2014 లో యాడ్ షాట్ సందర్భంగా దగ్గరయ్యారు. ఆ పరిచయం కాస్తా డేటింగ్, ప్రేమ చివరికి పెళ్లి …
Read More »అదేగాని జరిగితే కోహ్లికి దెబ్బే..రోహితే కెప్టెన్..?
భారత జట్టులో ప్రస్తుతం మారుమోగుపోతున్న పేరు ఎవరిదీ అంటే అది హిట్ మాన్ రోహిత్ శర్మ నే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలని నిర్ణయిస్తే, ఎందరో ఆ స్థానానికి రోహిత్ సరిపోడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వీరి మాటలకు బ్రేక్ వేసి రోహిత్ ఓపెనర్ గా వచ్చి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 మ్యాచ్ లలో ఫామ్ లో …
Read More »ఒక్క అడుగు దూరంలో కోహ్లి..ఏం జరగబోతుంది..?
పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి …
Read More »టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!
టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …
Read More »భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »