టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …
Read More »కోహ్లీ రెస్టారెంట్ లో టీమిండియా ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్‌తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్‌లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు …
Read More »