Home / Tag Archives: kohli

Tag Archives: kohli

కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …

Read More »

నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై భారత్‌ ఘన విజయం

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్‌ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌.. క్రికెట్‌ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్‌ ఇండియాను విరాట్‌ కోహ్లీ (82 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్‌ దాన్ని పూర్తిచేయడంతో …

Read More »

IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …

Read More »

అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే

అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే 1.విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ.208.56కోట్లు 2. MS ధోనీ రూ.108.28కోట్లు 3. రోహిత్ శర్మ రూ.74.49కోట్లు 4. బెన్ స్టోక్స్ రూ.60కోట్లు 5. హార్దిక్ పాండ్యా రూ.59.9కోట్లు 6. స్టీవ్ స్మిత్ రూ.55.86కోట్లు 7. బుమ్రా రూ. 31.65కోట్లు 8. డివిలియర్స్ రూ.22.50కోట్లు 9. కమిన్స్ రూ.22.40కోట్లు. 10.సురేశ్ రైనా రూ.22.24కోట్లు

Read More »

విరాట్ కోహ్లి గొప్ప మనసు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి చికిత్స కోసం రూ. 6.77లక్షలు విరాళంగా ఇచ్చాడు. మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్ సోకగా.. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరింది. కోహ్లి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. వెంటనే …

Read More »

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …

Read More »

దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు

దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …

Read More »

కోహ్లికి అరుదైన గౌరవం

టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.

Read More »

టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఇంగ్లాండ్ తో జరిగిన టీ20  తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …

Read More »

రికార్డుల రారాజు విరాట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat