ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. 3 దశాబ్దాలకు పైగా సాగిన కోడెల రాజకీయ ప్రస్థానం చివరకు విషాందాంతంగా ముగియడం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తోంది. అయితే చివరి రోజుల్లో చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు పట్టించుకోకపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే గత మూడునెలలుగా అపాయింట్‌మెంట్ …
Read More »సంచలనం రేపుతున్న కోడెల ఫోన్ కాల్ డేటా…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. గత ఆదివారం ఉదయం..చనిపోవడానికి ముందు.. 24 నిమిషాల పాటు బసవతారకం ఆసుపత్రికి చెందిన ఓ లేడీ డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసిన పోలీసులు..ఆయన కాల్ డేటా వివరాలను సేకరించారు. అయితే మిస్సింగ్ అయిన కోడెల …
Read More »షాకింగ్.. కోడెల పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలిన సంచలన విషయాలు..!
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య …
Read More »కోడెల ఆత్మహత్య…కొడుకు శివరాంపై విచారణకు రంగం సిద్ధం..!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …
Read More »