రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పై అభిమానంతో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత, ప్రముఖ శిల్పి అరుణ్ ప్రసాద్ వడయార్ కోడెల తొలి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోకి నత్తారామేశ్వరంలో తీర్చిదిద్దారు.. ఈ విగ్రహాన్ని రూపొందించి వడయార్ త్వరలోనే కోడెల కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గతంలో ఇదేసంస్థ ఆధ్వర్యంలో సత్తెనపల్లి …
Read More »సైలేజీ గడ్డి మాటున “కోడెల” కుటుంబం చిల్లర దందా…!
ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప …
Read More »