ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …
Read More »సైకిల్ తొక్కబోయి కిందపడ్డ స్పీకర్ కోడెల ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల …
Read More »ఒకవైపు భారీగా తరలోస్తున్న ప్రజలు ..మరోవైపు ఉన్నఫలంగా భద్రత తగ్గింపు ..!
వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను …
Read More »ప్లీజ్ సభకు రండి -వైసీపీకి స్పీకర్ కోడెల విన్నపం .
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రేపటి నుండి జరగనున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్న సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై ఒక్కమంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పోరాడుతున్న సంగతి కూడా తెల్సిందే . అయితే ఎంత పోరాడిన ..ఎన్ని సార్లు స్పీకర్ చుట్టూ తిరిగిన కానీ …
Read More »వెలుగులోకి వచ్చిన స్పీకర్ కోడెల తనయుడు భూదందా- హై కోర్టు సంచలన తీర్పు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా . అయితే తాజాగా …
Read More »