మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన కోడెల…
ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంపై అధికార టీడీపీ నేతలు,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. అయితే,ఇలా ఎల్వీ సుబ్రమణ్యంపై విమర్శలతో విరుచుకుపడటం వెనక పెద్ద అవినీతి వ్యవహారాల సంఘటన నెలకొన్నదని ఆర్ధమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. …
Read More »ఉమ్మడి హైకోర్టు సంచలనాత్మక తీర్పు -ఇబ్బందుల్లో స్పీకర్ ..!
ఏపీలో వైసీపీ నుండి టీడీపీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. See Also: YSRCP శ్రేణులకు గుడ్ న్యూస్ – జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర …
Read More »ఏపీ స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. …
Read More »