తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.
Read More »ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …
Read More »కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …
Read More »కోడెల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ తీవ్ర అస్వస్థతకు లోనైన కోడెల శివప్రసాద్‌రావును ఆయన గన్‌మెన్, డ్రైవర్‌లు బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భౌతిక దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణం …
Read More »కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …
Read More »కోడెల శివప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి…దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు …
Read More »కోడెలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్..ముమ్మాటికి తప్పే
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలువురు నాయకులు కోడెల శివప్రసాద్ చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పని చేయడం ఎంత మాత్రమూ సమర్థించదగ్గ విషయం …
Read More »అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసిన కోడెల.. చివరికి దొంగతనం
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్‌ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా.. లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి …
Read More »మాజీ స్పీకర్ కోడెల..ఎన్ని నేరాలు చేశావయ్యా..!
టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే …ఎన్‌సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి …
Read More »హాస్పిటల్ లో రోగుల దూదిని దొంగిలించిన మీరా సీఎంను విమర్శించేదంటూ కౌంటరిచ్చిన వైసీపీ
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుజిల్లా టీడీపీ కార్యాలయంలో కోడెల మాట్లాడారు. జగన్ కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని, ప్రజావేదిక కూల్చివేసి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారని కోడెల వ్యాఖ్యానించారు. జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారని, కానీ జగన్ ఏం చేయట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని …
Read More »