దివంగత ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీలు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారుల వరకు కే ట్యాక్స్ పేరుతో నెలనెలా డబ్బులు భారీగా వసూలు చేసినట్లు కోడెల కుటుంబసభ్యులపై పదుల సంఖ్యలో కే …
Read More »ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!
గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …
Read More »కోడెల ఫ్యామీలీ చాప్టర్ క్లోజ్..మొత్తం అందరు జైలుకే
ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. చూస్తే విజయసాయి రెడ్డి అన్నా మాటు నిజమై లాగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ స్పీకర్ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి …
Read More »కోడెల శివప్రసాద్..కోడెల కూతురు, కోడెల కొడుకు…ముగ్గురికి టీడీపీ షాక్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిస్సిగ్గుగా, మరీ లేకిగా ప్రభుత్వ కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్లు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లడం ఏంటి అని ఏపీ ప్రజలు మొత్తం దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్లీ పోనీ తిరిగిచ్చేయాలని తెలిసినా మర్చిపోయానంటూ కబుర్లు చెప్పడమేంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. అయితే గత 4 రోజులుగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కనీసం స్పందించలేదు. ట్విట్టర్ లో నారాలోకేష్ …
Read More »కోడెలని పట్టించుకోని టీడీపీ నాయకులు..అరెస్ట్ అవ్వాల్సిందే అంటూ ఎద్దేవా
స్పీకర్‌గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా టీడీపీ నేతలు అంటున్న …
Read More »ఫర్నీచర్ కూడా వదలని కోడెల..!
అధికారం అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె పలువుర్ని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇందులో బాగాంగ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు …
Read More »కోడెల శివప్రసాదరావు ఇంటి ముందు ఆందోళన..అరెస్టు చేయాలని డిమాండ్
అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ నరసరావుపేటలోని ఆయన ఇంటి ముందు ఇవాళ కొంత మంది ఆందోళన చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన రూ.7లక్షలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని వారు నినాదాలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో శివరామ్‌కు డబ్బులు ఇచ్చామని.. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగివ్వలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా …
Read More »కోడెల ఫ్యామీలీపై సెక్షన్ 420,468,472,477,387, రెడ్ విత్ 34..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో …
Read More »కోడెల దుర్మార్గాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టిన బాధితులు.. పాపం పండిందా.?
టీడీపీ సీనియర్ నేత, మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకాలు బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరుజిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అధికారానికి భయపడి అణచివేతకు గురైన గొంతుకలు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. కే …
Read More »