ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఆంధ్రపాలకుల పల్లకీలు మోస్తున్నారని, నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలను మోసినవాళ్లు.. నేడు చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరందించి పాలమూరును పచ్చగా మార్చిందని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం …
Read More »