తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాంకు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు.ప్రో కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడు సమీపంలో కోదండరాం ప్రయాణిస్తున్న కారు ముందు పోతున్న బైకును తప్పించబోయి డివైడర్ను డీకొట్టింది.దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కోదండరాం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.ఆ తర్వాత వేరే కారులో కోదండ రాం ను హైదరాబాద్ కు …
Read More »కోదండరామ్ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు..
తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రో కోదండరామ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ..దానికి తగ్గట్లు సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రో కోడండ రామ్ జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులే హరించబడుతున్నాయి.అందులో భాగంగా మందా కృష్ణ మాదిగ ,వంటేరు ప్రతాప్ రెడ్డి …
Read More »ప్రో.కోదండరాం పోరాటం ..
తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో …
Read More »బీజేపీ పార్టీ సీనియర్ నేతతో కల్సి కోదండరాం సరికొత్త పార్టీ ..?
తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం త్వరలో సరికొత్త రాజకీయ పెట్టనున్నారా ..?.ఇటివల అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి ప్రకాష్ ఆరోపించినట్లుగా కోదండరాం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమీషన్ దగ్గర పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారా ..?.అంటే అవును అనే అంటున్నాయి రాష్ట్ర పొలిటికల్ వర్గాలు . అసలు విషయానికి తెలంగాణ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్ధన్ …
Read More »కోదండరాం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నాడు..ఎంపీ బాల్క
కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్‌ఎస్ …
Read More »ఇది మన విజయం..కోదండరామ్
భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరామ్ మాట్లాడుతూ.. ‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక …
Read More »కోదండరాం మంచి చెప్పాల్సింది పోయింది శవరాజకీయాలు…
గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామన్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »కోదండరాంది దివాళాకోరు ఆరోపణ..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భర్తీ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …
Read More »