వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …
Read More »నాని నోరు అదుపులో పెట్టుకో -వల్లభనేని వంశీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ,ఆ పార్టీ యువనేత వల్లభనేని వంశీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,తనకు మిత్రుడు అయిన కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు .ఇటివల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ,ఎమ్మెల్యే వల్లభనేని వంశీమీద ఫైర్ అయిన సంగతి …
Read More »ఏపీ అధికార టీడీపీలో విషాదం ..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …
Read More »లోకేష్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్ …
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …
Read More »టీడీపీకి దెబ్బకు దెబ్బకొట్టిన కొడాలి నాని…170 స్థానాల్లో వైసీపీ విజయం
కొత్త సంవత్సర ఆరంభంలోనే ఇద్దరు మంత్రులకు కొడాలి నాని దెబ్బకు దెబ్బ కొట్టారు. రవికాంత్‌ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యాయి. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొని..తిరిగి వైసీపీలోకి చేరేతున్నట్లు …
Read More »వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..
వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …
Read More »