Home / Tag Archives: kodali nani (page 7)

Tag Archives: kodali nani

ముగ్గురు మంత్రుల నానిల రియల్ స్టోరీస్

జగన్ క్యాబినేట్ లో రాజకీయ వారసత్వం ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇది కచ్చితంగా నూతన అధ్యాయానికి నాంది పలకడమే. అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో కేవలం ఒకరితండ్రి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, సమాచారశాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్నినాని (అసలు పేరు వెంకట రామయ్య ) తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఒకే శాఖకు …

Read More »

ఎన్టీ రామారావు అభిమాని.. జూ.ఎన్టీఆర్ సన్నిహితుడు.. మాస్ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కొడాలి నాని‌‌.. కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. గుడివాడ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేసిన …

Read More »

జగన్ కు అండగా నిలిచినందుకు జూన్ 8న మాపై అనర్హత వేటుపడింది, ఇదే రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నాం

ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిపదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మందిలో కొడాలినానికి చోటు కల్పించారు. నానికి మంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నానిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు. గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నపుడు జగన్ ని జైల్లో కలిసి పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. వైఎస్ సీఎంగా …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ షాక్ …కొడాలి నానితో భేటీ అయిన..వంగవీటి రాధాకృష్ణ

కృష్ణా జిల్లా రాజకీయం రోజుకు రోజుకు వెడెక్కుతుంది. ఒక వైపు చేరికలు, మరోక వైపు నేతల టిక్కెట్ల వ్యవహారంతో టీడీపీ అయోమయంలో పడుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధా ఆదివారం భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 …

Read More »

నల్గొండనుంచి హైదరాబాద్ లోని స్వగృహానికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయం

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. గుడివాడ నియోజకవర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ నాది. గుడివాడ గ‌డ్డ‌పై న‌న్ను ఓడించే ద‌మ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌క స‌వాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన 72 గంటల్లోనే..??

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీట‌ర్ల మైలురాయి దాటిని విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకు జ‌న ప్ర‌భంజ‌నం పెరుగుతుందే త‌ప్పా.. ఎక్క‌డా త‌గ్గ‌డం …

Read More »

కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై

ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …

Read More »

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో నెల్లూరు న‌గ‌రంలో టీడీపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌లో ప‌లువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామ‌ని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌పై ఒక సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌ను పోటీ చేయించి మ‌రీ ఓడిస్తామ‌ని టీడీపీ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ అంటే మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది కొడాలి నాని పేరే. ఆ త‌రువాతే ఏదైనా. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, ద‌మ్మున్న నేత‌గా కొడాలి నాని ఎదుగుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న కొడాలి నానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈర్ష్య ప‌డేంత‌లా రాష్ట్రంలో విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat