ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. …
Read More »వల్లభనేని ఇంటికి ఏపీ మంత్రులు..ఆ రోజే వైసీపీలో చేరిక..!
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి …
Read More »వంశీ రాజీనామాతో గన్నవరంలో మళ్ళీ ఎన్నికలు.. కానీ వంశీ పోటీ చేయరు.. ఎందుకంటే.?
తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా …
Read More »పదేళ్ల క్రితమే వైఎస్ జగన్ వెంట నడవాల్సిన వల్లభనేని వంశీ ఇప్పటివరకూ ఎందుకు ఆగారు.?
కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …
Read More »సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …
Read More »బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!
బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …
Read More »ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన అనిల్ యాదవ్, కొడాలి నాని.. అక్కడికి ఎందుకు వెళ్లారంటే..
వాళ్లిద్దరూ మంత్రులు.. యువ ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లుగా, యాంగ్రీ యంగ్ మెన్లుగా వైసీపీ హీరోలుగా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వీళ్ల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. సినీ సెలబ్రిటీలకు మించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వీళ్లకు ఉన్నారు. వాళ్లిద్దరూ ఎవరనుకుంటున్నారా.. ఒకరు నెల్లూరు ఎమ్మెల్యే, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరొకరు గుడివాడ …
Read More »కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?
టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …
Read More »జగన్ మరో కొత్త స్కెచ్..చంద్రబాబుకు అంతా శూన్యమే
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే …
Read More »అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …
Read More »