ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు భోగి మంటలతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 …
Read More »చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై మంత్రి కొడాలి నాని ఏమన్నారో తెలుసా..!
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు భిక్షాటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి …
Read More »శవ రాజకీయాలు తగవని హెచ్చరించిన కొడాలి నాని
సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్ కూడా వేశారని ఆయనకు అంతగా ఆరోగ్యం భాగోడని కుటుంబ సభ్యులు తెలియజేసారు …
Read More »సన్నిహితులతో మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!
ఏపీ సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తనకు నమ్మి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ఉండి చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నకు నాని స్పందించారు. మంత్రి పదవి ఉంది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ …
Read More »టీడీపీ అధినేత అమరావతి పర్యటనపై ఏపీ మంత్రుల ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు ఇవాళ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేలకు ముద్దాడడం వంటి చేష్టలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 నెలల్లోనే రాజధానిలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ కౌలు రైతులకు న్యాయం చేస్తూ, దశలవారీగా రాజధాని నిర్మాణంపై ముందడుగు వేస్తున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు …
Read More »బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!
చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ తాత గురించి తిరుపతిలో …
Read More »పవన్ కళ్యాణ్ గాలి తీసేసిన కొడాలి నాని, వల్లభనేని..!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు గా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీపై హై పిచ్ లో విరుచుకుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ లో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నికూడా తూర్పారబట్టారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటూ గాలి మాటలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్కు ఇంకా జీవితంలో సిగ్గు రాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు పొంగిన …
Read More »చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు. బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా …
Read More »పవన్ ను ఉతికి ఆరేసిన కొడాలి నాని
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …
Read More »