టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …
Read More »చంద్రబాబు నిన్ను కనాలనుకోలేదు..కానీ అలా పుట్టావు…లోకేశ్‌కు ఆర్జీవీ కౌంటర్..!
అమ్మమ్మగారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర “కమ్మ”గా సాగుతోంది.. తన సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కులగణం చినబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోంది. దీంతో లోకేశ్ బాబు తెగ రెచ్చిపోయి కట్ డ్రాయర్ల మీద తిప్పుతా…ఉచ్చపోయిస్తా అంటూ కొడాలినాని, వల్లభనేని వంశీలను ఉద్దేశిస్తూ డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను కూడా …
Read More »తెలుగు సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రం..చిరంజీవి…వాళ్లే పకోడిగాళ్లు…కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు,,!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరు మాట్లాడుతూ…సినిమా వాళ్ల మీద పడతారెందుకు..ఏపీకి ప్రత్యేక హోదా వంటి ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టండి అంటూ జగన్ సర్కార్ కు పరోక్షంగా హితవు పలికారు.అంతే..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి మీద విరుచుకుపడ్డారు..ఇక మాజీ మంత్రి కొడాలి నాని సైతం …
Read More »మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు. తాము సీట్లు ఇవ్వని వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో టచ్లో ఉంటే తమకేమీ నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని …
Read More »బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి- మాజీ మంత్రి కొడాలి నాని
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పిచ్చాసుపత్రిలోగానీ, జైల్లోగాని పెట్టాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మైక్లు ఎక్కడ కనబడితే అక్కడ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.. ఆయనకు ప్రముఖ నటుడు.. హీరో.. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాలయ్య పూనినట్లు ఉన్నారని మాజీ మంత్రి నాని ఆరోపించారు. గన్నవరం ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. లోకేష్ బ్రెయిన్స్ కిడ్ అంటూ …
Read More »KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారు: కొడాలి నాని
KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారని వైకాపా నేత, ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా చంద్రబాబు దూషిస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తే తప్పులేదా….. మేం ఏమైనా అంటే మాత్రం ఏడుపులు, శోకాలు పెట్టి రచ్చకెక్కుతారని మండిపడ్డారు. సీఎం జగన్ …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »Kodali Nani : చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై… ఎవరైనా సరే పోటీలో నేనే : కొడాలి నాని
Kodali Nani : రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ… ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. రాష్ట్రం లోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. వైకాపా నేత కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కి ఉన్న మాస్ ఫాలోయింగ్ …
Read More »ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …
Read More »ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపండి: కొడాలి నాని
వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి …
Read More »